ఏ పీ లో తోపుడు బండ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు : పీ వీ రమేష్
పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ, యా స్ప్రిన్ వేసుకోవద్దని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీ వీ రమేష్ సూచించారు. కరోనాతో ఆందోళన వద్దని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య సేవలు అందించేందుకు రిటైరైన డాక్టర్లు.. నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు.