English | Telugu

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్!

ముగిసిన ప్రధాని- సీఎంల వీడియో కాన్ఫరెన్స్

ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయం. లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించిన పలు రాష్ట్రాల సీఎంలు. దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానికి ముఖ్యమంత్రుల సూచన. పరిశ్రమలకు, వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని సూచన. రాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రులు.