English | Telugu
'ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మహా విషాదానికి కారణమైన గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు...
టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడిని ఉద్ద్యేశించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం జగన్ ఎక్కడ ఉన్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఎల్జీ గ్యాస్ ప్రమాద బాధితుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
కరోనాకు సంబంధించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.
కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు.
హైదరాబాదులోని టీవీ5 చానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూనే మరో వైపు మద్యం అమ్మకాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనువెంటనే మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపేశాయి.
ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు , ఆయన కుమారుడు లోకేశ్‌పై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
లాక్డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చత్తీస్‌గఢ్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న 22 ఏళ్ల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని కబళిస్తూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది.
కరోనాతో ఆఫ్రికాకు పెనుముప్పు పొంచివుంది. లక్షల మంది మృతి చెందే ప్రమాదమంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.