మీ ఇంటిని కరోనా రహిత ఇల్లుగా తీర్చి దిద్దుకోండి!
కోవిడ్ బారి నుండి మనల్ని, మన గృహాల్ని కాపాడుకోవడానికి సూచించబడిన ప్రామాణిక కార్య నిర్వహణా విధానాలు / చేపట్టవలసిన భద్రతా చర్యల్ని కోవిడ్19 ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్, డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ విడుదల చేశారు...