English | Telugu
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని మంత్రి కురసాల కన్నాబాబు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం నుంచి కింది స్థాయి వరకు అంతా వేగంగా స్పందించామని గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది.
కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు.
కరోనాతో శ్వాస సంబంధ సమస్యలతో పాటు హృదయ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గుండె కండరాలకు ఇన్ఫెక్షన్ వస్తోందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మద్యం దుకాణాలు విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
12 మంది మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ...
'ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మహా విషాదానికి కారణమైన గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు...
టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడిని ఉద్ద్యేశించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం జగన్ ఎక్కడ ఉన్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఎల్జీ గ్యాస్ ప్రమాద బాధితుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
కరోనాకు సంబంధించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.
కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.