ఆంధ్ర-తెలంగాణా మధ్య మళ్ళీ చిచ్చు! పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై రగడ!
తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు పంచాయితీ ముదురుతోంది. గతంలోనే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ పూనుకోవడం, దానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగాయి.