English | Telugu
మొన్నటి వరకు భారత్ లో కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉందని అంతా అనుకున్నప్పటికీ. క్రమంగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే 53వేలు దాటిక కరోనా కేసులు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నిన్నటితో లాక్డౌన్ గడవు ముగియడంతో...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. రోగులను ఆరోగ్యంగా తిరిగి ఇళ్లకు పంపడానికి ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో రాష్ట్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ...
విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై పరిస్థితులను దగ్గరుండి తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్...
విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది.
ఎల్జీ పాలిమర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి.
పాలిమర్స్ బాధితులతో కేజీహెచ్ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
విశాఖ గ్యాస్ లీక్ కావడంతో వెయ్యి మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది.