స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో బస చేయండి! మంత్రులకు సి.ఎం. ఆదేశం!
మంత్రులు, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్ ప్రమాద బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయట పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయాలని సూచించారు....