షాకింగ్.. ఏపీలో ఒకే రోజు 8 వేల కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకేరోజు దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.