English | Telugu
భారత్ ఆధునిక అంబులపొదిలో ప్రపంచంలోనే అతిశక్తి వంతమైన యుద్ధవిమానాలుగా భావించే రాఫెల్ యుద్ధవిమానాలు చేరే సమయం అతి సమీపంలోనే ఉందని భారత వైమానిక దళం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. తమకిష్టంలేని రాజకీయ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన, ముఖ్యంగా ఆడవారిపైన కొందరు నోరు పారేసుకుంటూ ఉంటారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మహల్ రాజు పల్లెకు చెందిన ఓ రైతు కుటుంబానికి సోనూ సూద్ ట్రాక్టర్ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సోషల్ మీడియాలో వచ్చే సమస్యలకు స్పందించి తనకు తానుగా సహాయం అందించేవాడు ఎవరూ అంటే మాత్రం సోనూ సూద్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసే సహాయానికి మరెవ్వరూ సాటిరారు.
హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబీకుల ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టిక్‌టాక్ సహా 59 చైనా మొబైల్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశ భద్రత, పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో పీవీపీతో పాటు మరికొందరికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 49,931 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 708 మంది కరోనాతో మరణించారు.
మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో మార్చ్ నెలలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వలస కార్మికులు ఎక్కడి వాళ్ళు అక్కడ చిక్కుకు పోయి తమ స్వంత ఊళ్లకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు.
కరోనా వైరస్ సోకి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులకు డాక్టర్లు రెమ్‌డెసివిర్ మెడిసిన్ వాడాలని ప్రిస్క్రిప్షన్ లో రాస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ మందును కొంత మంది బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిన్ ను తగ్గించాలన్న ఆలోచనతో కోట్లాది రూపాయల ఖర్చుతో మెట్రోరైలు నిర్మాణం ప్రారంభించారు. ఏండ్ల తరబడి మహానగరం రోడ్డల్నీ ఖరాబు చేసి మరీ మెట్రో పిలర్ల కోసం గుంతలు తవ్వారు.
కరోనా నివారణలో శానిటైజర్లు, మాస్కులు కీలకంగా పనిచేస్తాయని తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమేనంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. మీడియా ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీ ఉద్యోగులు వేసిన పిటిషన్ చెల్లదని ఆయన అభ్యంతరం చెప్పారు.
ప్రముఖ డాక్టర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వైరస్ నివారణకు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై చర్చించారు. కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు.