అడవుల పరిశోధనల్లో అమ్మాయిలు
అమ్మాయిలు అనగానే టీచర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఉద్యోగం, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా కొన్నిరకాల ఉద్యోగులకు పనికివచ్చే కోర్సులు చదవమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తరు. కానీ, వారికి ఇష్టమైన కోర్సులు చదివే స్వేచ్ఛను ఇచ్చే తల్లిదండ్రులు కొందరే ఉంటారు.