English | Telugu
వైసీపీలో చేరనున్న గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్!!
Updated : Jul 23, 2020
ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అదే రోజున గంటా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై.. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని, అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉండటంతో.. గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.