English | Telugu
ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్ఐ విజయ్ కుమార్ పై హత్య, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అద్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలంటూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీ మంత్రులుగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి చేత ప్రమాణం చేయించారు.
తెలంగాణ రాష్ట్రలో కరోనా వ్యాప్తిపై నిజాలు చెప్పాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కరోనా పై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు.
సామాన్యలనే కాదు సెలబ్రేటీలను, వ్యాపారవేత్తలను, అధికారులను, పొలిటీషీయన్ల ను తాకుతుంది కరోనా వైరస్. ఆంధ్రలో అనేక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను ఎస్ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది. రాష్ట్రంలో అసలు ‘రూల్ ఆఫ్ లా’ అనేది ఉందా లేదా అని నిగ్గదీసి అడిగింది.
కోవిద్ 19 వైరస్ కారణంగా ప్రపంచదేశాల్లో విమానప్రయాణాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాతే తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీస్ లు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి శిరోముండనం ఘటనపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 37,724 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 648 మంది కరోనా కారణంగా మరణించారు.
వైసీపీ లో ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం విశాఖలో సంజీవని బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా అయన టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు.
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొన్నేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలిదశ విజయవంతమైంది. దేశంలోని 12 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
ప్రపంచం మొత్తం కరోనా తాకిడికి విలవిలలాడుతోంది. ఒక పక్క విపరీతంగా కొత్త కేసులు నమోదవుతుంటే మరో పక్క మరణాలు కూడా జనాలను భయపెడుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ కోసం మానవాళి మొత్తం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.