ఏపీలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.