విశాఖ పై పవన్ కళ్యాణ్‌కు కసి అందుకే.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసిపి, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా న్యాయ నిపుణుల సలహాతో దీని పై పోరాటం చేస్తానని అయన ప్రకటించారు. తాజాగా పవన్ వ్యాఖ్యల పై స్పందించిన వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2019 లో జరిగిన....