తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం
కరోనా మహమ్మారి అంశం పై తమ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ హైకోర్టు ముందు సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు, జిహెచ్ఎంసి కమిషనర్ తో సహా ఈరోజు హజరయ్యారు.