కరోనా పోరులో యువత పాత్రే కీలకం
ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా యువతలోనూ ప్రాణాపాయం కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు మధ్యవయస్కుల్లో, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో, వృద్ధుల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని అనుకున్నాం.