శతాబ్దాల తర్వాత తిరిగి జన్మస్థలానికి...
యుగాలుగా పూజలందుకున్న పవిత్రప్రాంతం. యుగపురుషుడి జన్మస్థలం. ఇక్ష్యాక వంశమూలపురుషులచే నిర్మితమై హిందూ, బుద్ధ, జైన, ఇస్లాం మతాలకు ఆరాధ్య ప్రదేశం, అనేక వివాదాలను కేంద్రబిందువై ఎట్టకేలకు కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన...