దీపావళి నాటికి అదుపులోకి కరోనా.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చల్లని కబురు
కరోనా తో భారత్ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో గడచిన 24 గంటలలో 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయం పై మాట్లాడుతూ కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని అన్నారు.