మరోసారి స్టేటస్ కో పొడిగింపు.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ధిక్కార పిటిషన్
ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్ కోను హైకోర్టు మరోసారి పొడిగించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగగా, స్టేటస్ కోను సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.