తెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. తాజాగా ఎన్ని కేసులంటే..
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రోజు రెండు వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,751 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.