భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్' సురక్షితం.. వచ్చేసిన మొదటి దశ ట్రయల్స్ రిజల్ట్స్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" పూర్తిగా సురక్షితమైందని తాజాగా వెల్లడైంది.