English | Telugu
మహిళలంటే వంటింటికే పరిమితం అనుకునే రోజుల్లోనే క్రీడారంగంలోనూ రాణించిన మహిళ లిల్లీ పౌలెట్ హారిస్. 18వ శతాబ్దంలోనే ఆస్ట్రేలియాలో మహిళా క్రికెట్ జట్టును ఆమె స్థాపించారు.
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్-4 లో భాగంగా అనేక సడలింపులు ఇస్తూ మెట్రో రైళ్లను నడిపే విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెడతారు కొందరు. తాను నమ్మి, ఆచరిస్తున్న వాటిని ఇతరుల కూడా ఆచరించేలా అవగాహన కల్పిస్తారు మరికొందరు. వీరు కార్యకర్తలుగా, నాయకులుగా సమాజంలో మార్పునకు దోహదపడతారు. ఈ కోవలోనే వస్తారు హ్యారియెట్.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 14న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు దిగువ సభలో సమావేశం కావాలని...
మావోయిస్ట్ అగ్రనేత గణపతి(ముప్పాల లక్ష్మణరావ్) లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10శాతం మంది పోలీసులు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు.
మన దేశంలో గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఉజైన్ కు చెందిన మహాకాళేశ్వర ఆలయం కూడా ఎంతో విశిష్టమైంది.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సామాన్య ప్రజల నుండి అటు విఐపిల వరకు ప్రస్తుతం అందరిని కరోనా చుట్టేస్తోంది. ఈ రోజు ఉదయం ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే.
జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.
చిన్నారుల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను పెంచుతూ మనోవికాసానికి ఉపయోగేవాటిలో బొమ్మలదే అగ్రస్థానం. ఒక్కప్పుడు మట్టితో, కర్రతో, లక్కతో బొమ్మలను తయారుచేసేవారు.
జగన్ సర్కార్ కు కోర్టుల్లో అనేక సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం అభాసుపాలైంది.
ప్రపంచం రేపు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంటుంది. అందుకే 2050 వరకు అంటే మరో మూడుదశాబ్దాల్లో ఈ భూగోళంపై మానవ జీవితంలో వచ్చే మార్పులను ఇలా అంచనా వేస్తున్నారు.
దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి హఠాత్తుగా తప్పుకుని చెన్నైసూపర్ కింగ్స్ సూపర్ ప్లేయర్ సురేశ్ రైనా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసాడు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని ఆందోళన వ్యక్తం చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు పలు మలుపులు తిరిగి చివరికి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.