ఏపీ గవర్నర్ మౌనానికి కారణం అదేనా?
కారణాలేమిటో తెలియదుకాని, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈమద్యకాలంలో సైలెంట్ అయ్యారు. కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో విపరీతంగా ప్రబలుతున్న నేపధ్యంలో, ఆయన వయసు రీత్యా ఎలాంటి కార్యక్రమాలకి హాజరు అవడం గాని...