English | Telugu
ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v"పై భారత్ ఆసక్తి చూపడంతో...
అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ.. మాట వినకుంటే టీడీపీ నేతలపై ఉక్కుపాదం మోపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాద దుర్ఘటన మరిచిపోక ముందే తాజాగా అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
ఏపీలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన దగ్గరనుండి పార్టీ మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. అటు అధికార పక్షమైన వైసిపిని ఇటు ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి అయన సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం ను కలిసి రాజీనామా లేఖను ఇచ్చారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో హీరో రామ్ ట్వీట్స్ ద్వారా స్పందించడంపై రాజకీయపరంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఇటు సోషల్ మీడియాలోను అటు బహిరంగంగాను కొంత మంది మండిపడ్డారు.
జగన్ సర్కార్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టడం, అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు.
వరంగల్ నగర అభివృద్ధిలో భాగంగా మామునూరు ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ కేంద్ర మంత్రి ని కోరారు.
ఏపీ రాజధాని అమరావతి పై ఏపీలో తీవ్రమైన రచ్చ జరుగుతున్న సంగతి తెసిందే. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్ లు, జూమ్ మీటింగ్ లు, కాపక్షేపం కోసం చాటింగ్ లు ఇలా అనేక రకాలుగా మొబైల్ డేటా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రానున్న కాలంలో చార్డీల పెంపు తప్పదు అంటున్నాయి మొబైల్ కంపెనీలు.
ఎపి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్తో పాటు అరెస్ట్ వారెంట్‌పై ఈరోజు హైకోర్టు స్టే విధించింది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. హైద్రాబాద్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు పార్టీ దూకుడుగా ఉండేది.
హిమాలయాల్లో భారత్ చైనా సరిహద్దుల్లో లఢఖ్, గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం కుటిల యత్నాలు చేస్తోంది.
పాండవుల కోసం మయుడు నిర్మించిన మయసభలో చిత్రవిచిత్రాలు గోచరించాయట. ద్వారం ఉన్నా లేన్నట్టు, గోడలు లేకున్నా ఉన్నట్టు.. ప్రస్తుతం కరోనా అదేవిధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వున్న కల్వకుంట్ల తారక రామారావు(కేటిఆర్) పట్టాభిషేకం ఇప్పట్లో లేనట్లే నని స్పష్టంగా తెలుస్తోంది.