గ్రేటర్ లో కేటీఆర్ దూకుడు.. బల్దియా పీఠమే టార్గెట్?
గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెంచారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. కొన్ని రోజులుగా వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు.