తిథి సోమవారం 17-03-2014
17.03.2014 సోమవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఫాల్గుణమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
తిథి : బ. పాడ్యమి రా. 11.29 వరకు,
నక్షత్రం : ఉ.ఫ. మ. 1.59 వరకు
వర్జ్యం : రా. 10.47 నుండి 12.28 వరకు, వసంతోత్సవము
దుర్ముహూర్తం : మ. 12.41 -1.29, రా. 3.05 – 3.53 వరకు
రాహుకాలం : ఉ. 7.30. - 9.00