తిథి మంగళవారం 18-03-2014
18.03.2014 మంగళవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఫాల్గుణమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
తిథి : విదియ రా. 11.58 వరకు,
నక్షత్రం : హస్త మ. 3.11 వరకు
వర్జ్యం : రా. 11.28 నుండి 1.07 వరకు, చాతుర్మాస ద్వితీయ
దుర్ముహూర్తం : ఉ. 8.39 – 9.27, రా. 11.08 – 11.56 వరకు
రాహుకాలం : మ. 3.00 – 4.30