తిథి ఆదివారం 16-03-2014
16.03.2014 ఆదివారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఫాల్గుణమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
తిథి : పౌర్ణమి రా. 10.36 వరకు
నక్షత్రం : పూ.ఫ. మ. 12.21 వరకు
వర్జ్యం : రా. 8.02 నుండి 9.44 వరకు, మదన పౌర్ణమి, హోళీకోత్సవం
దుర్ముహూర్తం : సా. 4.42 – 5.30 వరకు
రాహుకాలం : సా. 4.30 - 6.00