తిథి శనివారం 30-11-2013
30.11.2013 శనివారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … కార్తీకమాసం, దక్షినాయణం, శరదృతువు
తిథి : ద్వాదశి మ. 1.26 వరకు,
నక్షత్రం : చిత్త. ఉ. 10.45 వరకు
వర్జ్యం : సా. 4.03 నుండి 5.34 వరకు, త్రయోదశి తిథి, యమప్రీతి దీపదానం
దుర్ముహూర్తం : ఉ. 6.19 – 7.49 వరకు
రాహుకాలం : ఉ. 9.00-10.30