తిథి శుక్రవారం 29-11-2013
29.11.2013 శుక్రవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … కార్తీకమాసం, దక్షినాయణం, శరదృతువు
తిథి : ఏకాదశి. మ. 2.40 వరకు
నక్షత్రం : హస్త. ఉ. 11.14 వరకు
వర్జ్యం : రా. 7.04 నుండి 8.38 వరకు, తిథి ద్వయం 11,12 స్సర్వేశాం రమై ఏకాదశి
దుర్ముహూర్తం : ఉ. 8.34 - 9.19, మ. 12.18 – 1.03 వరకు
రాహుకాలం : ఉ. 10.30 – 12.00