తిథి ఆదివారం 01-12-2013
01.12.2013 ఆదివారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … కార్తీకమాసం, దక్షినాయణం, శరదృతువు
తిథి : త్రయోదశి ఉ. 11.26 వరకు
నక్షత్రం : స్వాతి. ఉ. 9.31 వరకు
వర్జ్యం : మ. 2.42 నుండి 4.11వరకు, మాస శివరాత్రి
దుర్ముహూర్తం : సా. 4.03 – 4.48 వరకు
రాహుకాలం : సా. 4.30 - 6.00