తిథి గురువారం 28-11-2013
28-11-2013 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … కార్తీకమాసం, దక్షినాయణం, శరదృతువు
తిథి : దశమి మ. 3.07 వరకు,
నక్షత్రం : ఉ.ఫ. ఉ . 10.58 వరకు
వర్జ్యం : రా. 7.28 నుండి 9.05 వరకు, దశమీ తిథి
దుర్ముహూర్తం : ఉ. 10.03 - 10.48, మ. 2.33 – 3.18 వరకు
రాహు కాలం : మ.1.30 - 3.00