18.03.2026 బుధవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు ఫాల్గుణ మాసం
తిధి:చతుర్థశి:ఉ.07.53 వరకు
వారం: బుధవారం
నక్షత్రం:పూర్వాభాద్ర : తె.05.35 వరకు
వర్జ్యం:మ.12.02-01.37వరకు
దుర్ముహూర్తం:ఉ 11.44-12.32వరకు
అమృతకాలం: రా.09:36-11:12వరకు
రాహుకాలం:మ 12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 6.17
సూర్యాస్తమయం : సా 6.04