17.03.2026 మంగళవారం

 

 స్వస్తి శ్రీ విశ్వావసు   నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర  ఋతువు ఫాల్గుణ  మాసం
తిధి: త్రయోదశి :ఉ.08.11 వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:శతబిషం:తె.05.40 వరకు
వర్జ్యం:రా. 12.36-02.33వరకు
దుర్ముహూర్తం:ఉ 08.34-09.22వరకు
అమృతకాలం: రా.10:21-11:58వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.12
సూర్యాస్తమయం : సా 6.06