19.03.2026 గురువారం
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:పాడ్యమి:తె.05.47వరకు
వారం: గురువారం
నక్షత్రం:ఉత్తరాభాద్ర:తె.05.04వరకు
వర్జ్యం:మ:2.58-04.32 వరకు
దుర్ముహూర్తం:ఉ.10.08-10.56వరకు
అమృతకాలం:రా.12.22-01.56 వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 6.07
సూర్యాస్తమయం : సా 6.07