18.04.2026 శనివారం
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:శుద్ధ పాడ్యమి:మ:3.35వరకు
వారం : శనివారం
నక్షత్రం:అశ్వని :ఉ:10.57వరకు
వర్జ్యం:ఉ:07.08-08.39వరకు
దుర్ముహూర్తం:ఉ.05.46-07.25వరకు
అమృతకాలం:తె.05.03-06.42వరకు
రాహుకాలం:ఉ 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 5.48
సూర్యాస్తమయం : సా 6.11