13.03.2026 శుక్రవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:దశమి:తె:05:57వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:పూర్వాషాడ:రా:01:12వరకు
వర్జ్యం: ఉ:09:28-11:12వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.36-09.23వరకు
అమృతకాలం:రా: 07.57-09.42వరకు
రాహుకాలం: ఉ10.30-12.00 వరకు
సూర్యోదయం: ఉ 6.14
సూర్యాస్తమయం : సా 6.05