14.03.2026 శనివారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:ఏకాదశి :పూర్తి
వారం : శనివారం
నక్షత్రం:ఉత్తరాషాడ :తె.03.02వరకు
వర్జ్యం:ఉ.09.48-11.12వరకు
దుర్ముహూర్తం:ఉ.06.14-07.48వరకు
అమృతకాలం:తె.08.08-09.52వరకు
రాహుకాలం:ఉ 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 6.14
సూర్యాస్తమయం : సా 6.06