12.03.2026 గురువారం

 

 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:నవమి:తె.04.20వరకు
వారం : గురువారం
నక్షత్రం:మూల:ఉ.11.00వరకు
వర్జ్యం:ఉ:5.03-07.06 వరకు
దుర్ముహూర్తం:ఉ.10.11-10.59వరకు
అమృతకాలం:మ.03.55-05.41 వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 6.15
సూర్యాస్తమయం : సా 6.05