26.01.2026 సోమవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి:అష్టమి:రా 07.06 వరకు
వారం: సోమవారం
నక్షత్రం:అశ్విని : ఉ.10.58వరకు
వర్జ్యం:ఉ 07.11-08.42 వరకు
దుర్ముహూర్తం:ఉ.12.35-01.20వరకు
అమృతకాలం:తె.04.58-06.28వరకు
రాహుకాలం: ఉ 7.30-09.00వరకు
సూర్యోదయం :ఉ 6.38
సూర్యాస్తమయం : సా 5.48