25.01.2026 ఆదివారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిథి:సప్తమి:రా.09.10 వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:రేవతి:మ.12.16వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం:సా 04.17-05.02 వరకు
అమృతకాలం: ఉ 09.38-11.30 వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 6.38
సూర్యాస్తమయం: సా 5.47