27.01.2026 మంగళవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి:నవమి:సా.04.53వరకు
వారం: మంగళరం
నక్షత్రం:భరణి:ఉ.09.28వరకు
వర్జ్యం:రా 08.38-10.08వరకు
దుర్ముహూర్తం:ఉ 08.52-09.36వరకు
అమృతకాలం: తె.03.35-06.40వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.38
సూర్యాస్తమయం : సా 5.49