యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త!

 

యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త!

సగానికి సగం మంది మహిళలకి తప్పుడు యాంటీ బాయిటిక్స్ఎందుకు ? నూతనంగా జరిగిన పరిశోధనలో సగానికి సగం మంది మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లకు తప్పుడు యాంటి బాయిటిక్స్ ఇచ్చినట్లు గమనించామని అన్నారు. ఇలా చాలా సార్లు చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ రి పోర్ట్లు రాకముందే  మందులు ఇచ్చినట్లు సమాచారం. మహిళలు ఎవరైతే యోరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో సత మత మౌతున్నారో యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించి రిపోర్ట్ వచ్చిన తరువాతే యాంటీ బాయిటిక్స్ తీసుకోవాలే తప్ప ముందుగా కాదని సూచించారు. సగానికి సగం మంది మాహిళలు.యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మొదలైన వెంటనే తప్పుడు యాంటీ యాంటీ బాయిటిక్స్ వాడడం గమనించామని ఇటీవలి జరిగిన పరిశోదనలో వెలుగు చూసింది.వాషింగ్ టన్  యూనివర్సిటీ సెంట్ లూయీస్ జర్నల్ లో ప్రచురించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ వ్యాస్టిటూల్ ఎపిడమాలజీ ఆఫ్ సొసైటీ ఫర్ హెల్త్ కంట్రోల్ ఎపిడమాలజీ ఆఫ్ అమెరికా యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పై ప్రజలు పోరాడు తున్నారని యాంటీ బాయిటిక్స్ ఇన్ఫెక్షన్ పై వినియోగం పై పరిశోదనలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు. యాంటీ బాయిటిక్స్ చాలా ప్రమాదకరమని మందులు చాలా అలోచించి వేరొకరి సలహా  సంప్రదించాలని భావిస్తే తప్పకుండా సలహా  తీసుకున్న తరువాతే  మందులు తీసుకోవాలని డాక్టర్ కతేరినే కంప్బెల్ అన్నారు. ఎం పి హెచ్ డైరెక్టర్ ఆఫ్  లేబర్ హెల్త్ అండ్ బర్త్ మెటర్నల్ స్పెషల్  కేర్ యాలె న్యూ హిస్పిటల్కనెక్టెడ్ యంటిబాయిటిక్స్ రెసిస్టన్స్ ఉండాలని అంటే యంటి బాయిటిక్స్ తీసుకున్న తట్టుకునే శక్తి ఉండాలని  అన్నారు.

ఈ మధ్య కాలం లో జరిగిన పరిశోధనలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలాలో యాంటీ బాయిటిక్స్ వాడడం వల్లే వచ్చే మార్పులపై పరిశోదన చేయాలని ప్రణాళిక రూపొందించారు ఈ అంశం పై పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞ్యులు ఒక ప్రాంతంలో మించి మారో ప్రాంతం లో ఉంటున్నాయని సమస్య ప్రస్తుత్తం బోర్డు పరిదిలో ఉందని తేల్చారు. దాదాపు 67౦-45౦ మంది మాహిళలు ఈ పరిశోదనాలో పల్గోన్నారని యాంటీ బాయిటిక్స్ తీసుకున్న వారే అని దీర్ఘకాలం పాటు యాంటి బాయిటిక్స్  వాడిన వారే అని పరిశోధకులు వెల్లడించారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్  సహాజంగా వచ్చే సమస్యే అని యాంటి బాయిటిక్స్ ఇవాల్సిన  అవసరం ఉందని ఆరోగ్యవంతమైన జనాభాకు వారిని గుర్తించాలని వారికీ సరైన వారికీ సరైన మార్గ దర్సకాలు సూచించాలని అసి స్టెంట్ట్ ప్రొఫెసర్ మెడిసిన్ సర్జరీ వాషింగ్ టన్ యునివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్  మాట్లాడుతూ అయినప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా వాడు తున్నారన్నా రన్న విషయాన్ని గమనించామని అన్నారు. యాంటి బాయిటిక్స్ ఇమ్పోటేంట్ మారుస్తుందని అన్నారు. అంటే దీని ఆర్ధం లక్షణాలను అభివృధి ని నియంత్రిస్తుందని నిపుణులు ఆభిప్రాయ పడ్డారు. ఈ మందు ల వాడకం వల్ల దీర్ఘకాలం తరువాత ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఈ విషయంలో డాక్టర్ ఫెలిస్ గేర్నిష్ వేల మందికి చికిత్చ చేసినట్లు తెలిపారు. కాలిఫోర్నియా కు చెందిన డైరెక్టర్ ఇంటి గ్రెటివ్ మెడికల్ గ్రూప్ కు చెందిన ఈమె మైక్రోబ్లోంను  ఇబ్బంది పెడు తున్నదని ఆమె అన్నారు.

స్త్రీలలో మాత్రమే అలా ఎందుకు జరుగుతుంది? అన్నప్రస్నకు  సమాధానంగా  డాక్టర్లు దీమిమి అర్ధం చేసుకోడంలో సంరక్షిన్చుకోడం లో విఫల మౌతున్నారని గర్నేష్ అన్నారు. లేదా వివిధ రకాల కంబి నేషన్ లో ఇచ్చే మందులు ఇవ్వడం వల్ల కారణం కావచ్చని. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యురిన్ కల్చర్
తరువాత చికిత్చ చేయాలని సూచించారు. యాంటి బాయిటిక్స్ అదేపనిగా వాడితే అయాప్రాంతలాలో తక్కువ ప్రభావం చూపుతాయని  నిపుణులు విశ్లేషించారు. ఉదాహరణకు అమాక్షొలిన్ మందు ను గేర్ష్ పేర్కొన్నారు. మొదట్లో ఆ మందు పని చేసిందని ఇప్పుడు ఆ మందు పెద్దగా ప్రభావ వంతంగా పని చేయడం లేదని ఇన్ఫెక్షన్ సృషించే స్ట్రైన్  మరింత బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో ఉత్పత్తిదారులు కొన్ని పరిస్థితులు ఎదురౌతున్నాయని. అన్నారు' యాంటి బాయిటిక్స్ ను తట్టుకో గలిగే శక్తి రోగులకు ఉండాలని ఆవిధంగా ఉత్పత్తులు ఉండాలని అన్నారు.. అయితే చికిత్చ ఒక్కోసారి విఫలం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. యాంటి బాయిటిక్ తట్టు కునేందుకు ఆరోగ్య సంరక్షణ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ పరిశోదన మంచి ఫలితాలు  ఇచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లు రకరకాల బ్యాక్టీరియా ఉంటుందని అది ఎదో తెలుసుకోవాలని  అప్పుడే ఏ యాంటీ బాయిటిక్స్ పని చేస్తాయో నిర్ణయించడం అసాధ్యమని.అన్నారు. 
యురిన్ కల్చర్ చేసిన మూడు రోజులలో  బ్యాక్టీరియా ల్యాబ్ లో తెలుస్తుందని స్పష్టం చేసారు. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్  చాలా సింపుల్ అయితే కిడ్నీ సమస్య కూడా ఉంటె సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు  విశ్లేషించారు. ఈ పరిశోదన లో స్త్రీలు యు టి ఐ ద్వారా వచ్చే సమస్యలు మరింత తీవ్రం కాకూడదన్నదే లక్ష్యమని దీని ఆధారంగా నే ఏ యాంటీ బాయిటిక్స్ వినియోగించాలో నిర్దారిస్తామని అన్నారు. యాంటీ బాయిటిక్స్ కిడ్నీ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్న సందేహం వెలిబుచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల వల్లే తిరిగి చికిత్స చేయించుకోలేక పోతున్నారనిఅన్నారు .

చికిత్చ తీసుకోవాలా వద్ద అన్న ఆలోచనలో రోగులు ఉన్నరాని అన్నారు ఈ విధానంలో మార్పు తీసుకు రావాలని నిపుణులు అభిప్రయా పడ్డారు. ఇమ్యునిటీ విషయంలో ఏ మాత్రం సర్దుకు పోయినా గర్భం దాల్చిన సమయంలో సరైన చికిత్చ చేయక పోయినా సమస్యే అని హెచ్చరించారు. సరైన సమయం వచ్చే వరకు నిరీక్షించక తప్పదని అన్నారు.యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు యాంటీ బాయిటిక్స్ ఇచ్చిన వారిపైన తీసుకున్న వారిపైన చార్యాలు తీసుకోవాలి? ఎవరిని మనం అనుమానించాలి? యురినరీ ట్రాక్ లక్షణం సత్వరం గుర్తించాలి. యూరిన్ కు ఎన్నిసార్లు వెళుతున్నారు? మూత్ర విసర్జన  చేసేటప్పుడు నొప్పి ఉంటుందా? ముఖ్యంగా యురిన్ కల్చర్కు ఒత్తిడి చేయండి. యురిన్ కల్చర్ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉందొ తెలుస్తుంది. అవసర మైన పక్షంలో మళ్ళీ మళ్ళీ పరీక్షాలు చేయించండి. కొద్ది సేపు వేచి చూడండి. వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. ఈసమస్యవంద సంవత్సరాలుగా  ఉంది ఉండవచ్చు. దీని వల్ల చనిపోరు దీనికోసం యురిన్ కల్చర్ రిపోర్ట్స్ వచ్చేవరకు హెర్బల్ రేమిదీస్ చేయించు కోవచ్చు సహజంగా శరీరంలో అవయవాలు వాటికీ అవే చికిత్చ  చేసుకుంటాయి ఈ పరిశోదన కేవలం మంచి చికిచ అందించాలన్నదే మాప్రయత్నం అని అంటున్నారు నిపుణులు. ఆతిగా యాంటీ బాయిటిక్స్ వాడితే అంతే.