నాకు అలా ఎవరైనా చూపిస్తే కట్ చేసి పారేస్తా!
ఆర్జే కాజల్ మీద యాంకర్ రవికి ఒక రేంజ్లో కోపం వచ్చింది. కానీ, కంట్రోల్ చేసుకున్నాడు. బహుశా... కోప్పడితే మహిళా ప్రేక్షకులకు దూరం అవుతానని అనుకున్నాడేమో! గతంలో లహరి, ప్రియ ఇష్యూలో తాను అన్న మాటలను అనలేదని అనడం, తర్వాత నాగార్జున ఆధారాలతో సహా చూపించడంతో చాలా బ్యాడ్ అయ్యాడు. అందుకు క్షమాపణలు కోరాడనుకోండి. ఇక, లేటెస్ట్ ఇష్యూకు వస్తే...