ఇనయా కలని నిజం చేసిన బిగ్ బాస్!
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలాంటి గొడవలకి తావు లేకుండా, ఫుల్ ఆన్ జోష్ ఎమోషన్స్ తో, టాస్క్ లతో సాగుతోంది. అయితే ఫ్యామిలి వీక్ స్పెషల్ గా జరుగుతున్న ఎపిసోడ్లో భాగంగా హౌస్ లో ఇప్పటి దాకా శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా వాళ్ళ కుటుంబాలు రావడం చూసాం