వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు!
కార్తీక దీపం సీరియల్ అంటే చాలు డాక్టర్ బాబు, వంటలక్క గుర్తొస్తారు. సీరియల్ ఐపోయినా ఈ క్యారెక్టర్స్ ని మాత్రం ఎవరూ మర్చిపోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ అసలు పేర్ల కంటే కూడా సీరియల్ లో పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. సీరియల్ ఐపోయాక వంటలక్క, డాక్టర్ బాబు ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు బిజీ ఐపోయారు.