వాళ్ళ మాటలకు అమ్మబాబోయ్ నేనైతే ఫస్ట్ షాకయ్యాను
సిరి హన్మంత్ బుల్లితెర మీద ఇటు సోషల్ మీడియాలో ఈమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. మొదట ఆమె రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ చానెల్లో తర్వాత కొన్ని న్యూస్ ఛానెల్స్ లో న్యూస్ రీడర్‌గా చేసి ఫేమస్ అయ్యింది. అలా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. "ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియల్స్ లో నటించి ఇంకా ఫేమస్ అయ్యింది...