రజనీ సినిమాకి కాపీ మరక
ఈ కథ నాదే, ఈ టైటిల్ నాదే... అంటూ ఎవరో ఒకరు కోర్టు మెట్లెక్కడం, ఆ సినిమాకి కావల్సినంత ఉచిత ప్రచారం చేసిపెట్టడం ఈమధ్య మామూలైపోయింది. తమిళ సినిమా 'కత్తి' విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా కథ నాదే అంటూ కోర్టుకెక్కారు. ఆ విషయం ఇంకా నలుగుతూనే ఉంది. ఈలోగా సినిమా విడుదలై