‘భమ్ బోలేనాథ్’లు బయటకొచ్చారు
నవదీప్, నవీన్‌చంద్ర హీరోలుగా ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్‌వర్మ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘భమ్ బోలేనాథ్’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ లాంచ్ బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు.